India all-rounder Hardik Pandya, who is the next guest on India Today Inspiration, has revealed that he is looking forward to taking up the role of a finisher during the T20 World Cup, which will be held in October-November in Australia this year.
#hardikpandya
#msdhoni
#viratkohli
#ipl2020
#shikhardhawan
#jaspritbumrah
#worldcup2020
#cricket
#teamindia

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేను. అసలు ఆ ఆలోచనల జోలికే పోను. అయితే ఆ సవాల్‌ను ఎదుర్కోవడానికి మాత్రం సిదంగా ఉన్నా అని టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. గతంలో టీమిండియా ఏడో స్థానంలో ధోనీ ఆడేవాడు. ఇప్పుడు ఆ ఫినిషర్ పాత్రను పాండ్య పోషించగలడు అని పోలికలు వస్తుండటంపై పైవిధంగా హార్దిక్ స్పందించాడు.